నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 19,384 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 224 పాయింట్లు తగ్గి 65,393 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 105 పాయింట్లు తగ్గి 44,639 వద్ద క్లోజైంది.



ఓఎన్‌జీసీ, ఐచర్‌ మోటార్స్‌, నెస్లే ఇండియా, కొటక్‌ బ్యాంక్‌, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.59,620గా ఉంది.



కిలో వెండి రూ.200 పెరిగి రూ.73,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.89 శాతం పెరిగి రూ.25.26 లక్షల వద్ద ఉంది.