బిట్‌కాయిన్ 0.30 శాతం పెరిగి రూ.24.15 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.06 శాతం పెరిగి రూ.1,51,961 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.20 శాతం పెరిగి రూ.82.81, బైనాన్స్ కాయిన్ 0.74 శాతం పెరిగి రూ.20,020, రిపుల్ 0.83 శాతం తగ్గి రూ.54.54, యూఎస్‌డీ కాయిన్ 0.27 శాతం పెరిగి రూ.82.92, లిడో స్టేక్డ్ ఈథర్ 0.09 శాతం పెరిగి రూ.1,51,909, డోజీ కాయిన్ 0.05 శాతం పెరిగి రూ.6.13 వద్ద కొనసాగుతున్నాయి. రెఫరెండం, యూనిబాట్, రాల్‌బిట్ కాయిన్, హ్యారీపాటర్, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్, బిట్‌కాయిన్ గోల్డ్, ఇల్యూవియమ్ లాభపడ్డాయి. గ్యాలరీ కాయిన్, అరగావ్, హెక్స్‌రో, ఎథీరియమ్ నేమ్, ఐవోటెక్స్, కైబర్ నెట్‌వర్క్, కాంపౌండ్ నష్టపోయాయి.