నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 19,517 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 480 పాయింట్లు పెరిగి 65,721 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 366 పాయింట్లు పెరిగి 44,879 వద్ద ముగిసింది.



సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి.



ఎస్బీఐ, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, మారుతీ, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలహీనపడి 82.84 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.2300 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,420 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ రూ.24.13 లక్షల వద్ద ట్రేడవుతోంది.