బిట్‌కాయిన్ 2.15 శాతం పెరిగి రూ.24.31 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.72 శాతం పెరిగి రూ.1,53,393 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.34 శాతం పెరిగి రూ.82.53, బైనాన్స్ కాయిన్ 0.22 శాతం పెరిగి రూ.20,230, రిపుల్ 1.03 శాతం పెరిగి రూ.57.41, యూఎస్‌డీ కాయిన్ 0.31 శాతం పెరిగి రూ.82.57, లిడో స్టేక్డ్ ఈథర్ 1.66 శాతం పెరిగి రూ.1,53,242, డోజీ కాయిన్ 0.09 శాతం తగ్గి రూ.6.33 వద్ద కొనసాగుతున్నాయి. కాన్వెక్స్ సీఆర్వీ, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్, ఏఎంపీ, ఆర్జిన్ ట్రయల్, క్యూటమ్, యూనిబాట్, కస్పా లాభపడ్డాయి. హెచ్‌ఎక్స్‌ఆర్వో, మురాసకి, రాకెట్ పూల్, కర్వ్ డావో, ఎవర్‌స్కేల్, బెల్డెక్స్, టోమో చైన్ నష్టపోయాయి.