నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 19,733 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 68 పాయింట్లు తగ్గి 66,459 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 58 పాయింట్లు తగ్గి 45,592 వద్ద క్లోజైంది.



ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు లాభపడ్డాయి.



పవర్ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.26 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,440 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.520 పెరిగి రూ.25,110 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ రూ.23.78 లక్షల వద్ద ఉంది.