బిట్‌కాయిన్‌ 1.85 శాతం తగ్గి రూ.23.73 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌1.97 శాతం తగ్గి రూ.1,50,556 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం తగ్గి రూ.82.22,



బైనాన్స్‌ కాయిన్‌ 0.73 శాతం పెరిగి రూ.20,151,



రిపుల్‌ 2.38 శాతం తగ్గి రూ.56.53,



యూఎస్‌డీ కాయిన్‌ 0.01 శాతం తగ్గి రూ.82.25,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.97 శాతం తగ్గి రూ.1,50,432,



డోజీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.6.32 వద్ద కొనసాగుతున్నాయి.



యునిబాట్, ఎవర్‌స్కేల్‌, ట్రస్ట్‌ వాలెట్‌, ఫిన్‌చియా, బోన్‌ షిబా స్వాప్‌, యాంప్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్ టోకెన్‌ లాభపడ్డాయి.



క్రిప్టాన్‌ డావో, కాంపౌండ్‌, ఆవె, కాన్వెక్స్‌ ఫైనాన్స్‌, కైబర్‌ నెట్‌వర్క్‌ క్రిస్టల్‌, కాన్వెక్స్‌ సీఆర్వీ, టెర్రా క్లాసిక్‌ యూఎస్డీ నష్టపోయాయి.