RBI ప్రజలకు ఒక సందేశం పంపిందని తరచూ మెసెజులు వస్తూ ఉంటాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ కాబోతోందని భయపెడుతూ ఉంటారు.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

RBI ఈ అలర్ట్ మెసేజ్ వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

RBI తరచుగా సోషల్ మీడియా, ప్రెస్ రిలీజ్ ద్వారా సమాచారాన్ని అందిస్తుంది

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ మెసేజ్ ను నకిలీదని తేల్చింది

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఇలాంటి మెసేజ్లను ఉపయోగించి మోసగాళ్లు మీ బ్యాంక్ సమాచారాన్ని దొంగిలిస్తారు.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

RBI కేవలం తన రెండు బ్లూ టిక్ వెరిఫైడ్ నంబర్ల నుండి మాత్రమే సమాచారం ఇస్తుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చి ఉంటే జాగ్రత్త పడండి

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

అపరిచిత APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు ఏ అపరిచిత లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

మరింత సమాచారం కోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live