శుభమన్ గిల్ మళ్ళీ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మెన్ స్థానాన్ని పొందాడు

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ డెరిల్ మిచెల్ ను వెనక్కి నెట్టాడు

గిల్ గత వారం మిచెల్ కంటే కేవలం ఒక రేటింగ్ పాయింట్ వెనుక ఉన్నాడు

కానీ ఈ సారి ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు

నిరంతర అద్భుత ప్రదర్శనతో శుభమన్ గిల్ ను నంబర్ 1 స్థానానికి చేర్చింది

అతను తన చివరి నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలు , ఒక సెంచరీ సాధించాడు

శుభమన్ గిల్ ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో అత్యధికంగా 188 పరుగులు చేశాడు

శుభమన్ గిల్ 801 రేటింగ్ పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు డారిల్ మిచెల్ 794 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు

విరాట్ కోహ్లీ 767 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు