సుశాంత్ నటించిన ‘కాయ్ పో చీ’ చిత్రం చేతన్ భగత్ రాసిన ‘ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

షేక్‌స్పియర్ ఎవర్‌గ్రీన్ ప్లే అయిన ‘హ్యామ్లెట్’ ఆధారంగా ‘హైదర్’ అనే సినిమా చేశాడు షాహిద్ కపూర్.

శరత్ చంద్ర ఛట్టోపాధ్యాయ రాసిన ‘దేవదాస్’ నవల ఆధారంగా ఎన్నో భాషల్లో సినిమాలు వచ్చాయి.

ఆమిర్ ఖాన్ ‘3 ఆడియట్స్’ను చేతన్ భగత్ రాసిన ‘5 పాయింట్ సమ్వన్’ అనే పుస్తకం ఆధారంగా తీశారు.

ఆలియా భట్ లీడ్ రోల్ చేసిన ‘రాజీ’ని హరీందర్ సిక్కా రాసిన ‘కాలింగ్ సెహ్మత్’ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు.

జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా సుశాంత్ ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ తెరకెక్కింది

ఓ హెన్రీ రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ అనే షార్ట్ స్టోరీ ఆధారంగా రణవీర్ సింగ్ ‘టూఠేరా’ మూవీ వచ్చింది.

ఫైడోర్ డోస్టోవ్‌స్కీ రాసిన షార్ట్ స్టోరీ ‘వైట్ నైట్స్’ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ‘సావరియా’ తెరకెక్కించారు.

చార్ల్ డిక్కెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ నవల నుండి తీసుకున్న కథతోనే ‘ఫిథూర్’ అనే మూవీ చేశారు.

చేతన్ భగత్ రాసిన ఆటోబయోగ్రాఫీ ‘2 స్టేట్స్’ ఆధారంగా అదే టైటిల్‌తో సినిమా వచ్చింది.(All Images Credit: Twitter)