వాసంతి కృష్ణన్.. తన ప్రతీ బ్లౌజ్ డిజైన్‌కు ఒక మోడర్న్ టచ్‌ ఇస్తుంది. మీరూ చూసి ట్రై చేసేయండి.

చీరలపైకి ఇలా ఫుల్ హ్యాండ్స్ బుట్టల బ్లౌజ్ కూడా బాగంటుందని వాసంతిని చూస్తే అర్థమవుతోంది.

ప్లెయిన్ లెహెంగాలపై ఇలాంటి స్లీవ్ లెస్ వర్క్ బ్లౌజ్ ఎప్పటికీ మోడర్న్ లుక్‌ను అందించే కాంబినేషన్.

ప్రింటెడ్ చీరలపైకి ప్రతీసారి ప్రింటెడ్ బ్లౌజ్ కాకుండా ఇలాంటి ప్లెయిన్ బ్లాక్ కలర్ ట్రై చేసినా బాగుంటుంది.

ప్లెయిన్ రెడ్ కలర్ చీరపైకి షిమ్మరింగ్ బ్లౌజ్.. పార్టీలో హైలెట్ అయ్యేలా చేస్తుంది.

ఎప్పుడూ చమ్కీల వర్క్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి హెవీ థ్రెడ్ వర్క్ కూడా డిఫరెంట్ లుక్‌ను ఇస్తాయి.

పట్టుచీరలపై కూడా ప్లెయిన్ స్లీవ్ లెస్ బ్లౌజులు బాగుంటాయి. ఓసారి మీరూ ట్రై చేసి చూడండి.

బ్లాక్ కలర్ శారీ అయినా.. లెహెంగా అయినా.. దానిపై రెడ్ కలర్ బ్లౌజే పర్ఫెక్ట్. (All Images, Video Credit: Vasanthi Krishnan/Instagram)