నటి సీరత్ కపూర్ ఇటీవల కొత్త లుక్ తో అభిమానులతో ఫోటోలను పంచుకుంది

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ తెలుగు సినిమాల్లో హాట్ రోల్స్‌లో నటించారు.

Published by: Raja Sekhar Allu

ఈసారి సీరత్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ డ్రెస్సులో తన నెట్ అండ్ క్లీన్ ఫిగర్‌ను చూపించింది

Published by: Raja Sekhar Allu

33 ఏళ్ల బోల్డ్ నటి సీరత్ కపూర్ ముంబైలో జన్మించింది

Published by: Raja Sekhar Allu

నటనతో పాటు సీరత్ మోడలింగ్ మరియు కొరియోగ్రఫీ డ్యాన్స్ చేస్తుంది

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ 2014లో తెలుగు చిత్రం రన్ రాజా రన్ తో నటనను ప్రారంభించింది

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ ముంబైలో స్కూల్ , కాలేజీ విద్యను అభ్యసించింది

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ జిద్ మారిచ్ టైగర్ కొలంబస్ చిత్రాలలో నటించింది

Published by: Raja Sekhar Allu

సీరతే రబ్ సే హై దుఆ ఇమ్లీ ఛోటీ జేఠానీలో సీరియల్స్ లో కూడా పని చేసింది

Published by: Raja Sekhar Allu

తన హాట్ ఫోటో షూట్‌లను ఇన్ స్టాలో తరచూ పోస్టు చేస్తూంటారు.

Published by: Raja Sekhar Allu