బాలీవుడ్ నటి నూపుర్ సనన్ కొత్త ఫోటోషూట్ చేయించుకుంది

ఆమె కృతి సనన్ చెల్లెలు

కొత్త ఫోటోషూట్లో బ్లాక్ లుక్ లో కనిపిస్తోంది

ఆమె ఈ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది

ఆమె మొదటిసారి నటుడు అక్షయ్ కుమార్ తో ఫిల్హాల్ మ్యూజిక్ వీడియోలో కనిపించింది

ఆ తర్వాత ఈ పాట సీక్వెల్ ఫిల్హాల్ 2లో కూడా కనిపించింది

తరువాత ఆమె తెలుగు సినిమా టైగర్ నాగేశ్వరరావులో నటించింది

నూరానీ చెహ్రా సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తారు

నూపూర్ సేన్ జనవరి 2026లో సింగర్ స్టెబిన్ బెన్‌ను వివాహం చేసుకున్నారు

తరచూ ఫోటో షూట్లు చేసుకుని ఇన్ స్టాలో షేర్ చేస్తూంటారు.