నటి శ్రద్ధా దాస్ తన గ్లామరస్ లుక్ తో తెలుగు సినిమాల్లో ఓ మెరుపులా మెరిసింది.

నటి తరచుగా తన బోల్డ్ , హాట్ చిత్రాలను పంచుకుంటూ ఉంటుంది

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రతిరోజూ కొత్త చీర లుక్‌లలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.

శ్రద్ధా దాస్ చీరలో చాలా హాట్ గా కనిపిస్తుంది

శ్రద్ధ తెల్ల చీరలో గ్లామరస్ పోజులిస్తూ కనిపించింది

అభిమానులు కూడా ఆమె చీర లుక్ ను ఇష్టపడతారు

శ్రద్ధ చాలావరకు ఈవెంట్ కు చీర లుక్ లో వస్తుంది

శ్రద్ధా శారీ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది

నటి చీర లుక్ లో తన గ్లామరస్ లుక్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది

శ్రద్ధాదాస్ ఇన్ స్టాకు ఫ్యాన్స్ ఎక్కువే