నేహా మాలిక్ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో హాటెస్ట్ స్టార్

మ్యూజిక్ వీడియోలతో మొదట బాగా పేరు తెచ్చుకున్నారు.

నేహా తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గ్లింప్సెస్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది

ఇటీవల నేహా బ్లాక్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఫోటోషూట్ చేయించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది

నేహా మాలిక్ తరచుగా తన సిజ్లింగ్ , బోల్డ్ పోజులతో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతూ ఉంటుంది.

వెస్ట్రన్ అవుట్ఫిట్లో నేహా గ్లామరస్ లుక్ అభిమానులకు చాలా నచ్చుతోంది

ఇన్‌స్టాగ్రామ్‌లో నేహాను 40 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు

భోజ్పురి సినిమాలతో పాటు నేహా పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది

నేహాకు సంబంధించిన ఏ ఫోటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే నిమిషాల్లో వైరల్ అవుతుంది

ఆమె తన క్లీవేజ్ షోతో ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు.