హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్... నాని ముందున్న టార్గెట్ ఎంత?

నైజాంలో 13 కోట్ల రూపాయలకు 'హిట్ 3' రైట్స్ అమ్మినట్టు తెలిసింది.

రాయలసీమ (సీడెడ్) థియేట్రికల్ రైట్స్ రూ. 4.50 కోట్లకు విక్రయించారు.

ఆంధ్ర (ఏపీ)లో అన్ని ఏరియాలు కలిసి రూ. 15 కోట్లకు అమ్మారు.

ఏపీ, తెలంగాణాలో 'హిట్ 3' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 33.40 కోట్లు. 

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి 5.50 కోట్ల రూపాయలకు ఇచ్చారు.

ఓవర్సీస్ నుంచి 'హిట్ 3'కి మంచి ఆఫర్ వచ్చింది. రూ. 10 కోట్లు వచ్చాయి.

'హిట్ 3' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 48.90 కోట్లు.

ఇప్పుడు నాని ముందున్న టార్గెట్ రూ. 50 కోట్ల షేర్. ఒక 100 కోట్ల గ్రాస్ వస్తే సేఫ్ అని చెప్పాలి.