వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. పెళ్లిళ్లలో ఎలాంటి లెహెంగాలు వేస్తే బాగుంటుందో నభా నటేష్‌ను చూసి ఇన్‌స్పైర్ అవ్వొచ్చు.

చమ్కీల వర్క్ లెహెంగాలపై పట్టు బ్లౌజ్.. డిఫరెంట్ కాంబినేషన్.

హెవీ వర్క్‌తో ఒకే కలర్ బ్లౌజ్, లెహెంగా, దానిపై ఫ్రిల్స్ చున్నీ.. పెళ్లిలో మిమ్మల్ని స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి.

రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్ రొటీన్. అందుకే ఇలా రెడ్ అండ్ లైట్ బ్రౌన్ కాంబినేషన్ ట్రై చేస్తే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

రెడ్ కలర్‌లో సింపుల్‌గా ఉండాలంటే ఇలా చిన్న బోర్డర్స్ ఉన్న లెహెంగాలను ట్రై చేయవచ్చు.

అద్దాల వర్క్‌తో గోల్డెన్ కలర్ లెహెంగా.. మిమ్మల్ని ఎప్పుడూ ఔట్‌డేటెడ్‌గా కనిపించనివ్వదు.

పెళ్లిళ్లలో సింపుల్‌గా ఉండాలనుకునేవారు ఇలాంటి ప్రింటెడ్ లెహెంగా లుక్‌ను ఫాలో అయిపోండి.

రెడ్ కలర్ షిమ్మరింగ్ లెహెంగా పెళ్లిళ్లకు ఎప్పుడూ పర్ఫెక్టే. (All Images Credit: Nabha Natesh/Instagram)