కియారా అద్వానీ మొట్టమొదటి సారి మెట్​ గాలా 2025లో డెబ్యూ ఇవ్వనుంది.

అయితే ప్రస్తుతం ఈ భామ ప్రెగ్నెంట్. ఈ లుక్​లో కియారా ఎలా కనిపిస్తోందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రెగ్నెంట్​గా ఉన్నప్పటి నుంచి కియారా తన లుక్స్​ని పెద్దగా రానివ్వలేదు.

కానీ మెట్ గాలాలో సెలబ్రెటీల లుక్స్​కి చాలా క్రేజ్​ ఉంది.

ఈ మెట్ గాలా లుక్​ కోసం కియారా డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన డ్రెస్​లో కనిపించనుంది.

కాంట్రాస్ట్ లుక్స్​తో కియారా ఎప్పటికప్పుడు తన లుక్స్​తో మెస్మరైజ్ చేస్తుంది.

ట్రెండీ నెక్​లైన్స్, థై వరకు వచ్చే స్లిట్​లు, బ్యాక్ లెస్​ లుక్స్​ను కియారా ఎక్కువగా ఎంచుకుంటుంది.

కియారా టేస్ట్​కి తగ్గట్లు గౌరవ్ గుప్తా ఆమె అవుట్​ఫిట్​ని డిజైన్ చేయనున్నారు.

పైగా ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆమె లుక్​పై అందరికీ ఆసక్తి మొదలైంది.

ఇంతకీ ఈ భామ ఏ లుక్​లో పాప్పరాజీకిి ఫోజులిస్తుందో వేచి చూడాల్సిందే.