'దేవర' ట్రైలర్ లాంచ్‌లో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీ సందడి... వీడియోలు చూశారా? 'దేవర' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో స్టేజి మీద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ 'దేవర'లో హీరో అండ్ విలన్... ట్రైలర్ లాంచ్‌లో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్. దర్శకుడు కొరటాల శివతో 'దేవర' హీరో ఎన్టీఆర్, విలన్ సైఫ్ అలీ ఖాన్ 'దేవర'లో తంగం పాత్రలో నటించిన జాన్వీ కపూర్ స్టేజి మీదకు చక్కగా చీరలో ఎంట్రీ ఇచ్చారు. 'దేవర' తెలుగులో సైఫ్ అలీ ఖాన్‌కు తొలి సినిమా. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో స్టేజి మీద ఆయన ఇలా వచ్చారు. 'దేవర' సినిమాలో ఆఖరి 40 నిమిషాలు అదిరిపోతుందని ఎన్టీఆర్ చెప్పారు. 'దేవర' ట్రైలర్ లాంచ్‌కు సైఫ్, జాన్వీ ఇలా కలిసి వచ్చారు. వేర్వేరుగా ఈవెంట్ దగ్గరకు వచ్చినా పార్కింగ్ నుంచి స్టేజికి ఇలా నడిచారు.