తమన్నా భాటియా ఇటీవల రెడ్ డ్రెస్లో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Published by: Raja Sekhar Allu

అదిరిపోయే రెడ్ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతున్న ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

కేవలం 15 ఏళ్ల వయస్సులోనే 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది తమ్మూ.

Published by: Raja Sekhar Allu

ఆమె చర్మం పాలులా తెల్లగా మెరిసిపోతుండటంతో అభిమానులు ఆమెను ప్రేమగా 'మిల్కీ బ్యూటీ' అని పిలుచుకుంటారు.

Published by: Raja Sekhar Allu

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి'లో అవంతిక పాత్ర తమన్నాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.

Published by: Raja Sekhar Allu

తమన్నాకు సొంతంగా 'వైట్‌అండ్ గోల్డ్' అనే ఆన్‌లైన్ జ్యువెలరీ బ్రాండ్ ఉంది.

Published by: Raja Sekhar Allu

తమన్నా ముద్దు సన్నివేశాల్లో నటించనని ఒక నిబంధన పెట్టుకుంది. అయితే ఓటీటీ ప్రాజెక్టుల కోసం ఆ నిబంధనను పక్కన పెట్టింది.

Published by: Raja Sekhar Allu

తమన్నా ఒక రచయిత్రి కూడా! ఆమె ఆరోగ్య సూత్రాలు, అందం రహస్యాల గురించి 'Back to the Roots' అనే పుస్తకాన్ని రాసింది.

Published by: Raja Sekhar Allu

తమన్నా తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలపై ఆమెకు మంచి పట్టు ఉంది.

Published by: Raja Sekhar Allu

తమన్నా రెడ్ డ్రెస్ ఫోటోలు ఇన్ స్టాలో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Published by: Raja Sekhar Allu