శనగలలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన శనగలను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శనగలతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. శనగలతో మహిళలు పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సన్నగా ఉన్న వాళ్లు వీటిని తింటే ఈజీగా బరువు పెరుగుతారు. శనగలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. శనగలలోని పైబర్ మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ లాంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. శనగలను తింటే రక్త హీనత నుంచి బయటపడవచ్చు. All Photos Credit: Pixabaya.com