ఎర్ర చందనానికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది.

ఎర్ర చందనం కలపతో విలావంతమైన ఫర్నిచర్ తయారు చేస్తారు.

ఖరీదైన బొమ్మలు, సంగీత వాయిద్యాలను తయారు చేస్తారు.

ఔషధాల తయారీలో ఎర్ర చందనాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఎర్ర చందనం చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది.

శరీరంలో మంట, అధిక దాహం సమస్యలకు ఎర్ర చందనం చెక్ పెడుతుంది.

దీర్ఘకాలిక దగ్గు, జలుబు ఎర్ర చందనంతో నయం అవుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు కావాలనుకునే వారు ఎర్ర చందనం ఉపయోగించవచ్చు.

ఎర్ర చందనం రక్త శుద్ధిలో తోడ్పడుతూ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. All Photos Credit: Pixabay.com