ఫోక్స్ వాగన్ టైగున్ - రూ.లక్ష వరకు తగ్గింపు

స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు

మారుతి సుజుకి జిమ్నీ జీటా - రూ.లక్ష వరకు తగ్గింపు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 - రూ. 3.5 లక్షల వరకు తగ్గింపు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 - రూ.1.2 లక్షల వరకు తగ్గింపు

మహీంద్రా బొలెరో - రూ.70 వేల వరకు తగ్గింపు

మహీంద్రా బొలెరో నియో - రూ.50 వేల వరకు తగ్గింపు

జీప్ మెరీడియన్ - రూ. 1.3 లక్షల వరకు తగ్గింపు

జీప్ కంపాస్ - రూ.1,45 లక్షల వరకు తగ్గింపు

సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ - రూ.రెండు లక్షల వరకు తగ్గింపు