గౌతం గంభీర్ ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 83 పరుగులు సాధించాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు.
మాస్టర్ బ్లాస్టర్ 78 పరుగులు సాధించాడు.
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మూడో స్థానం దక్కించుకున్నాడు.
ఆసియా కప్‌లో పాక్‌పై ధోని 56 పరుగులు చేశాడు.
39 పరుగులతో సౌరవ్ గంగూలీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఐదో స్థానంలో నిలిచాడు.
ఇర్ఫాన్ పఠాన్ ఖాతాలో 38 పరుగులు ఉన్నాయి.