నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 19,253 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 255 పాయింట్లు తగ్గి 64,831 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 243 పాయింట్ల నష్టంతో 43,989 వద్ద ముగిసింది.



జియో ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్సీ లైఫ్‌, సిప్లా, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి.



అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 82.78 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.77,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,930 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 22,52,122 వద్ద ఉంది.