నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 19,342 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 79 పాయింట్లు పెరిగి 65,075 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ ఒక పాయింటు లాభంతో 44,495 వద్ద ముగిసింది.



జియో ఫైనాన్స్‌, యూపీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి.



భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్, రిలయన్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టపోయాయి.



రూపాయి 8 పైసలు బలహీనపడి 82.70 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.200 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.590 పెరిగి రూ.25,670 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 21,44,898 వద్ద ఉంది.