బిట్‌కాయిన్ 0.22 శాతం పెరిగి రూ.21.56 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.17 శాతం పెరిగి రూ.1,36,469 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.82.57, బైనాన్స్ కాయిన్ 0.27 శాతం పెరిగి రూ.17,962, రిపుల్ 1.54 శాతం తగ్గి రూ.42.85, యూఎస్‌డీ కాయిన్ 0.10 శాతం పెరిగి రూ.82.62, లిడో స్టేక్డ్ ఈథర్ 0.18 శాతం పెరిగి రూ.1,36,391, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.5.17 వద్ద కొనసాగుతున్నాయి. సేఫ్ మూన్, ఏపీఐ3, బ్లర్, బ్యాండ్ ప్రొటొకాల్, కర్వ్ డావో, ట్రైబ్, అయిలెఫ్ లాభపడ్డాయి. బ్లాక్స్, ఈకామి, పాలీమథ్, సూయి, వరల్డ్ కాయిన్, లైవ్‌పీర్, బోన్ షిబా స్వాప్ నష్టపోయాయి.