నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 18,771 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 284 పాయింట్లు తగ్గి 63,238 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 134 పాయింట్లు తగ్గి 43,724 వద్ద క్లోజైంది.



దివిస్‌ ల్యాబ్‌, ఎల్‌టీ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పెరిగాయి.



బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా కన్జూమర్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 81.95 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.59,450గా ఉంది.



కిలో వెండి రూ.1000 తగ్గి రూ.72,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.24,900 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 4.21 శాతం పెరిగి రూ.24.70 లక్షల వద్ద కొనసాగుతోంది.