నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 19,396 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 65,220 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 8 పాయింట్లు తగ్గి 43,993 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్టీపీసీ, ఐటీసీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్, సిప్లా, ఐచర్ మోటార్స్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.93 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1200 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,300 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,59,664 వద్ద ఉంది.