నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 19,393 క్లోజైంది.



సెన్సెక్స్‌ 267 పాయింట్లు పెరిగి 65,216 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 150 పాయింట్లు పెరిగి 44,002 వద్ద ముగిసింది.



బజాజ్ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.



జియో ఫైనాన్స్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, బ్రిటానియా, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.07 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.59,070 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.34 శాతం తగ్గి రూ.21.63 లక్షల వద్ద కొనసాగుతోంది.