నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 19,749 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 205 పాయింట్లు పెరిగి 66,795 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 38 పాయింట్లు తగ్గి 45,410 వద్ద స్థిరపడింది.



ఇన్ఫీ, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు లాభపడ్డాయి.



ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్బీఐ, బ్రిటానియా, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.120 పెరిగి రూ.60,100 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.300 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.25,920 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.82 శాతం తగ్గి రూ.24.61 లక్షల వద్ద కొనసాగుతోంది.