నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 19,564 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 502 పాయింట్లు పెరిగి 65,060 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 154 పాయింట్లు పెరిగి 44,819 వద్ద క్లోజైంది.



టీసీఎస్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి.



హెచ్డీఎఫ్‌సీ లైఫ్, పవర్‌ గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది.



కిలో వెండి రూ.1500 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.420 పెరిగి రూ.25,610 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 3.03 శాతం పెరిగి రూ.25.70 లక్షల వద్ద కొనసాగుతోంది.