నిఫ్టీ 49 పాయింట్లు తగ్గి 18,098 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 161 పాయింట్లు తగ్గి 61,193 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 26 పాయింట్లు తగ్గి 43,325 వద్ద ముగిసింది.



హిందుస్థాన్‌ యునీలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సెమ్ షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి.



రూపాయి 6 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.880 పెరిగి రూ.61,640గా ఉంది.



కిలో వెండి రూ.700 పెరిగి రూ.76,800 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.27,580 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 2.19 శాతం పెరిగి రూ.23.45 లక్షల వద్ద ఉంది.