నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 18,147 వద్ద ఉంది. సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 61,354 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 118 పాయింట్లు పెరిగి 43,352 వద్ద ముగిసింది. ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్టీపీసీ, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సెమ్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.89 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.76,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.530 తగ్గి రూ.27,580 వద్ద ఉంది.