బిట్‌కాయిన్ 2.19 శాతం పెరిగి రూ.23.45 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 1.85 శాతం పెరిగి రూ.1,52,804 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.11 శాతం తగ్గి రూ.81.91, బైనాన్స్ కాయిన్ 0.52 శాతం తగ్గి రూ.26,426, రిపుల్ 0.82 శాతం తగ్గి రూ.37.69, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.81.86, కర్డానో 0.36 శాతం తగ్గి రూ.31.55, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి 6.41 వద్ద కొనసాగుతున్నాయి. ఆర్‌ఎస్‌కే ఇన్‌ఫ్రా, స్టేక్స్, బ్లాక్స్, లుస్కో, యాక్సెస్ ప్రొటొకాల్, స్ట్రిడ్, కస్పా లాభపడ్డాయి. క్రిప్టాన్ డావో, పెపె, అవినాక్, ఆర్బ్‌డోజీ ఏఐ, ఓపెన్ క్యాంపస్, జోయి నష్టపోయాయి.