ఛాట్‌జీపీటీ అంటే ఏంటి? - దాని ఫుల్ ఫామ్ ఏంటి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Pexels

ఇప్పుడు మార్కెట్లో ఛాట్‌జీపీటీ హవా నడుస్తోంది.

Image Source: Pexels

విద్య నుంచి ఉద్యోగాల వరకు అన్నిటికి సంబంధించిన సమాచారం ఇందులో లభిస్తుంది.

Image Source: Pexels

టెక్నాలజీ రంగంలో ఛాట్‌జీపీటీని విప్లవాత్మక మార్పులు అని చెప్తున్నారు.

Image Source: Pexels

అసలు ఛాట్‌జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Pexels

ఛాట్‌జీపీటీ అంటే ఛాట్ జనరేటెడ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్.

Image Source: Pexels

దీన్ని వర్చువల్ అసిస్టెంట్ అని కూడా చెప్పవచ్చు.

Image Source: Pexels

ఈ వర్చువల్ అసిస్టెంట్ మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.

Image Source: Pexels

2022 నవంబర్ 30వ తేదీన ఛాట్‌జీపీటీ లాంచ్ అయింది.

Image Source: Pexels

ఇది ఒక ఛాట్ బోట్‌లాగా కూడా పని చేస్తుంది.

Image Source: Pexels