చాణక్య నీతి: వీళ్లంతా గుడ్డివారితో సమానమే!



నైన పశ్యతి జన్మాంధః కామాన్దో నైవ పశ్యతి
మదోన్మత్తా న పష్యన్తి అర్థీ దోషం న పశ్యతి



మనిషి దృష్టి దక్షత గురించి ఆలోచన తెలియజేస్తూ చాణక్యుడు ఈ శ్లోకం చెప్పాడు



పుట్టుకతో గుడ్డివాడైతే ప్రపంచంలో ఏమీ చూడలేడు



కామానికి దాసుడైన వాడికి ఏమీ కనిపించదు



సమాజ వ్యవహారాలు, పూర్వాపరాలు ఆలోచించకుండా తమ వాంఛ తీర్చుకోవాలి అనుకుంటారు



మందు, మత్తు పదార్ధాలకు బానిసైనవాడు తన అవసరం తీర్చుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు



వీళ్లంతా గుడ్డివారు, వివేక హీనులే అవుతారు...



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

భగవద్గీత: మీ జీవితాన్ని మార్చేసే 5 శ్లోకాలు

View next story