చాణక్య నీతి: ఇలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లిచేసుకోవద్దన్న చాణక్యుడు
ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, న్యాయశాస్త్రం..ఇలా ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపాడు చాణక్యుడు.
ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం..అందుకే ఎలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలలి, ఎలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకోకూడదో చెప్పాడు చాణక్యుడు
సాధారణంగా అబ్బాయిలు తన భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు అందాన్ని చూస్తారు. కానీ కేవలం అంద ఉండి తెలివిలేని అమ్మాయిని పెళ్లిచేసుకోవద్దన్నాడు చాణక్యుడు
అధిక కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగిఉన్న అమ్మాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దు. అలాంటి అమ్మాయి జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది
ఒక్కసారి అబద్ధం చెప్పారంటే మళ్లీ మళ్లీ అబద్ధం చెబుతూనేఉంటారన్నది గుర్తించాలన్నాడు చాణక్యుడు. నిజాయితీ లేని మహిళ తన కుటుంబం, భర్త పట్ల ఏ విషయంలోనూ నిజాయితీగా వ్యవహరించలేదు.
భర్త విషయంలో అబద్ధాలు చెప్పే మహిళ..ఆ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఇళాంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిదన్నాడు చాణక్యుడు
అమ్మాయిల బ్యాగ్రౌండ్ చెక్ చేయడం చాలా ముఖ్యం. సరైన కుటుంబంలో పెరగని అమ్మాయి అత్తింట్లో అడుగుపెట్టాక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నది చాణక్యుడి మాట
ఇంటిపనులు తెలియని అమ్మాయిని అస్సలు పెళ్లిచేసుకోకూడదు. ఇలా అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్లు అవవేమో అంటారేమో కానీ.. పని చేయకపోవడానికి, రాకపోవడానికి వ్యత్యాసం ఉంటుంది..అది గమనించాలి.
అప్పటికే పలువురి పురుషులతో అతి చనువుగా ప్రవర్తించే మహిళను పెళ్లిచేసుకుంటే మీ జీవితం నాశనమవుతుందని చాణక్యుడు హెచ్చరించాడు