ABP Desam


సింహం, కుక్క, కాకి, గాడిద , కోడి పుంజు నుంచి మనిషి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలేంటో చెప్పాడు చాణక్యుడు


ABP Desam


సింహం నుంచి నేర్చుకోవాల్సింది
ఏం చేద్దామనుకున్నా మనకున్న పూర్తి శక్తితో చేయాలి. సగం సగం ప్రయత్నం చేయకూడదు.


ABP Desam


కొంగ దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన రెండు విషయాల్లో మొదటిది ఇంద్రియ నిగ్రహం, రెండు- సమయం, ప్రదేశం, శక్తి విషయంలో అవగాహన కలిగి ఉండడం


ABP Desam


గాడిద నుంచి నేర్చుకోవాల్సిన మూడు విషయాలు
1. బరువు ఎక్కువ అయినప్పటికీ ,అలసిపోయినప్పటికీ పని ఆపకుండా కొనసాగించే లక్షణం
2. వాతావరణంలో వేడి, చలి పట్టించుకోకుండా ఉండడం
౩. పెట్టిన దాంతో సంతృప్తి చెందడం


ABP Desam


కోడిపుంజు నుంచి నేర్చుకోవాల్సిన నాలుగు విషయాల్లో
1.ధైర్యంగా ఉండడం 2.వేళకి నిద్రలేవటం 3. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండడం
4.తనకి కావాల్సిన ఆహారాన్ని పోట్లాడి తీసుకోడం


ABP Desam


కాకి నేర్పించే ఐదు విషయాల్లో
1. ధైర్యంగా ఉండడం 2. సంభోగం సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగరూకతతో ఉండడం ...


ABP Desam


3. ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం
4. ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చవు
5. సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం


ABP Desam


కుక్క నుంచి నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం బాగా తినగలిగి ఉన్నా దొరికినదాంతో సంతృప్తి చెందడం
2. ఎంత నిద్రలో ఉన్నా చిన్న అలికిడికే నిద్రలేవడం 3.యజమానికి విశ్వాసపాత్రులుగా ఉండడం


ABP Desam


4.ధైర్యంగా ముందుకి ఉరకడం, 5. బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉండడం



ఇలా మనిషి.. సింహం, కొంగ, కుక్క, కోడి, కాకి, గాడిద నుంచి ఈ 20 మంచి లక్షణాలు నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకుంటే ఎదురైన ఎలాంటి సమస్యని అయినా అధిగమించవచ్చు.