1. కింగ్ అనే కంపెనీ ఈ గేమ్‌ను డిజైన్ చేసింది. 2. 2011లో ఈ గేమ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. 3. ఈ గేమ్‌లో వినియోగదారులు ముందుకు వెళ్లాలంటే లెవల్స్ క్లియర్ చేయాలి. 4. ఇది ఒక మ్యాచ్ 3 గేమ్. 5. అంటే అడ్డంగా కానీ, నిలువుగా కానీ మూడు ఒకేలాంటి క్యాండీలను మ్యాచ్ చేయాలి. 6. 2012లో క్యాండీ క్రష్ సాగా గేమ్ కోసం కింగ్ కంపెనీ ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 7. దీనికి సంబంధించిన మొబైల్ యాప్ 2012లో లాంచ్ అయింది. 8. 2013లో ఈ గేమ్ 500 మిలియన్ డాలర్ల డౌన్‌లోడ్లను దాటింది. 9. 2016లో 2.6 బిలియన్ డాలర్ల డౌన్‌లోడ్లను దాటాక పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది. 10. ప్రస్తుతం ఈ గేమ్‌లో వేలాది లెవల్స్ ఉన్నాయి. 2.7 ట్రిలియన్ డౌన్‌లోడ్లను దాటింది.