RBI ఎప్పటికప్పుడు డిజిటల్ చెల్లింపులను సురక్షితం చేయడానికి కొత్త భద్రతా నిబంధనలను అమలు చేస్తుంది

Image Source: ABP Live

ఆన్లైన్ కార్డ్ చెల్లింపులలో OTP లేదా ఇతర ధృవీకరణ అవసరం దీనివల్ల మోసం జరిగే ప్రమాదం తగ్గుతుంది

Image Source: ABP Live

ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపుల సమయంలో అసలు కార్డ్ నంబర్‌కు బదులుగా టోకెన్

Image Source: ABP Live

చెల్లింపులు చేసే ముందు QR కోడ్‌లను స్కాన్ చేసే ముందు పూర్తి సమాచారాన్ని తనిఖీ చేయాలి

Image Source: ABP Live

UPI , బ్యాంకింగ్ సేవల కోసం కేవలం బ్యాంక్ లేదా అధీకృత యాప్ ను మాత్రమే ఉపయోగించండి

Image Source: ABP Live

బ్యాంక్ లేదా RBI ఎప్పుడూ ఫోన్ SMS లేదా ఈమెయిల్ ద్వారా OTP PIN , CVV అడగరు

Image Source: ABP Live

ప్రతి లావాదేవీకి తక్షణ హెచ్చరికలు అందడం వల్ల అనుమానాస్పద కార్యకలాపాలు త్వరగా తెలుస్తాయి

Image Source: ABP Live

నెట్ బ్యాంకింగ్ యూపీఐ , కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని నిర్ణయించండి

Image Source: ABP Live

అనుమానాస్పద లావాదేవీ కనిపించిన వెంటనే బ్యాంకుకు తెలియజేయండి , జాతీయ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయండి

Image Source: ABP Live

తెలియని లింకులు నకిలీ కాల్స్, స్క్రీన్ షేరింగ్ యాప్స్ నుండి దూరంగా ఉండండి

Image Source: ABP Live