పేమెంట్‌కు స్కాన్ చేసే ముందు ఫేక్ క్యూఆర్ కోడ్‌ను ఇలా గుర్తించండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ రోజుల్లో QR కోడ్ ద్వారా చెల్లింపు చేయడం సర్వ సాధారణం అయింది

Image Source: pexels

కానీ సైబర్ మోసగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలను మోసగిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు.

Image Source: pexels

స్కాన్ చేయడానికి ముందు నకిలీ క్యూఆర్ కోడ్‌ను ఎలా గుర్తించాలి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

QR కోడ్ పై ఏదైనా స్టిక్కర్ లేదా మార్పు కనిపించినట్లు గుర్తిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో దానిని స్కాన్ చేయవద్దు

Image Source: pexels

స్కాన్ చేసిన తర్వాత తెరుచుకునే లింక్‌ను జాగ్రత్తగా చెక్ చేయండి

Image Source: pexels

ఒకవేళ లింక్ లేదా QR కోడ్ పై అనుమానం ఉంటే దానిని స్కాన్ చేయకపోవడమే మంచిది

Image Source: pexels

తెలియని వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్‌ను పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు

Image Source: pexels

పేమెంట్ చేయడానికి ముందుగా పేరు, ఇతర సమాచారం తప్పకుండా తెలుసుకుని చెక్ చేయండి

Image Source: pexels

ఏదైనా తప్పుగా అనిపిస్తే క్యూ ఆర్ కోడ్ బదులుగా వేరే పేమెంట్ ప్రాసెస్ ద్వారా ప్రయత్నించండి

Image Source: pexels

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే మోసాల నుండి తప్పించుకోవచ్చు

Image Source: pexels