కీలక సందర్బాల్లో మీకు పనికొచ్చే అత్యవసర నిధిని ఎలా తయారు చేసుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఊహించని ఖర్చుల కోసం పొదుపు చేసిన నగదు మొత్తాన్ని అత్యవసర నిధి అని అంటారు.

Image Source: pexels

ముందుగా ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి.

Image Source: pexels

మీ నెలవారీ ఖర్చులను బడ్జెట్ వేసి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి

Image Source: pexels

పొదుపు చేసిన డబ్బును వేరే సేవింగ్స్ ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్ లో భద్రంగా ఉంచాలి.

Image Source: pexels

3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి నగదు మీ వద్ద ఎల్ప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకోండి

Image Source: pexels

మీ జీతం రాగానే ముందుగా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

Image Source: pexels

బోనస్ లేదా అదనంగా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కూడా అత్యవసర నిధిలో చేర్చుతూ పోవాలి

Image Source: pexels

ఈ నిధిని కేవలం అత్యవసర పరిస్థితుల్లో, మీకు ఆదాయం లేని సమయంలో మాత్రమే ఉపయోగించండి

Image Source: pexels

మీ ఆర్థిక పరిస్థితి, క్యాష్ లిక్విడిటీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీ పెంచడం సరైన నిర్ణయం

Image Source: pexels

అత్యవసర పరిస్థితుల్లో ఇతరుల ముందు చేతులు చాపవద్దంటే.. ఎమర్జెన్సీ ఫండ్ మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది

Image Source: pexels