నోట్లపై సీరియల్ నంబర్ ఎలా నిర్ణయిస్తారు

Image Source: pexels

ప్రతి నోటుకు గుర్తింపు కోసం ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయిస్తారు

Image Source: pexels

ఒకే సీరియల్ నంబర్ ఉన్న రెండు నోట్లను ఒకే సిరీస్ లో ఎన్నటికీ ఉంచరు

Image Source: pexels

నోట్లపై ముద్రించిన నంబర్ల ద్వారా వాటి గుర్తింపు, రికార్డులు ఉంచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

నోట్లను ముద్రించేటప్పుడు సీరియల్ నంబర్లను ఒక నిర్ణీత క్రమంలో అమరుస్తారు.

Image Source: pexels

ప్రతి నోటు నంబర్ లో ప్రత్యేకమైన అక్షరాలు, అంకెలు ఉండవచ్చు

Image Source: pexels

వివిధ నోట్ల ముద్రణ సమయంలో వేర్వేరు నంబర్ సిరీస్‌లు ఉపయోగిస్తారు.

Image Source: pexels

సీరియల్ నంబర్ నోటు ఏ సిరీస్ లో భాగమో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దొంగనోట్లను గుర్తించవచ్చు

Image Source: pexels

నోట్ల ముద్రణ, పంపిణీ రికార్డులను నిర్వహించడంలో కూడా వీటిని ఉపయోగిస్తారు.

Image Source: pexels

పాత లేదా పాడైపోయిన నోట్లను గుర్తించడంలో సీరియల్ నంబర్ కూడా ఉపయోగపడుతుంది.

Image Source: pexels