తక్కువ వయస్సులో ఉన్నప్పుడే సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పొందండి
Image Source: ABP Live
యువత కోసం ఉత్తమ టర్మ్ ఇన్సూరెన్స్ ఏమున్నాయో ఇక్కడ తెలుసుకుందాం
Image Source: ABP Live
20-30 మధ్య వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా చెల్లించవచ్చు. ఎక్కువ కాలం మీకు రక్షణ లభిస్తుంది
Image Source: ABP Live
మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుండి 15 రెట్లు ఉండాలి
Image Source: ABP Live
పాలసీ కొనే ముందు కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను తప్పకుండా చెక్ చేయండి. ఎక్కువ రేషియో మంచి నమ్మకానికి సంకేతంగా చెప్పవచ్చు.
Image Source: ABP Live
కేవలం తక్కువ ప్రీమియం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. కవరేజ్ సౌకర్యాలు, కంపెనీ సర్వీసులు కూడా తెలుసుకోవాలి
Image Source: ABP Live
క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంటల్ డెత్, ప్రీమియం వేవర్ వంటి రైడర్స్ అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి
Image Source: ABP Live
ఆన్‌లైన్‌లో తీసుకన్న టర్మ్ ప్లాన్‌లలో చాలాసార్లు ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఇతర కంపెనీలతో పోల్చడం కూడా సులభం
Image Source: ABP Live
మీ ఆరోగ్యం ధూమపానం లేదా ఇతర అలవాట్ల సమాచారాన్ని నిజాయితీగా తెలియజేయాలి. భవిష్యత్తులో క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి.
Image Source: ABP Live
LIC, HDFC Life, Kotak Mahindra Life, TATA AIA Term insurance, HDFC ERGO వంటి కంపెనీల ప్లాన్‌లను పోల్చి చూసి మీ అవసరానికి తగ్గట్లుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి.