తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసితో కలిసి బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం బూస్టర్ డోసును వేసుకున్న ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ బూస్టర్ డోస్, 15 ఏళ్ళుపై బడిన వారికి టీకా పంపిణీ విషయంలో ప్రజాప్రతినిధులు సహకరించాలన్న హరీష్ కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దు.