మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ 'భీమ్లానాయక్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ధనుష్ హీరోగా నటిస్తోన్న 'సర్' సినిమాలో సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ పలు ఫొటోషూట్లలో పాల్గొంటూ దర్శకనిర్మాతలు ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా సంయుక్త మీనన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. చీరలో ఎంతో పద్దతిగా కనిపిస్తోంది సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ ఫొటోలు