భగవద్గీత: మీ ఆలోచనల ప్రభావమే మీ జీవితం



కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత



ఇది మత గ్రంధం మాత్రమే కాదు మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం



ఇందులో కొన్ని శ్లోకాల సారాంశం తెలుసుకున్నా చాలు



ఏ విషయం మీదా ఆసక్తి లేనివారు ఉండరు



ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాగే తయారవుతారు



ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది



అలాంటి ఫలితాలనే మీరు అనుభవిస్తారు



అంటే మీ ఆలోచనల ప్రభావమే మీ జీవితం



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులు లాంటివారు

View next story