జుట్టు రాలడాన్ని తగ్గించే గృహ చిట్కాలివే!

Published by: Khagesh
Image Source: pexel

జుట్టుకు తరచుగా నూనెతో మసాజ్ చేయండి

Image Source: pexel

ఉసిరిని ఉపయోగించండి దీనివల్ల జుట్టు బలంగా ఉంటుంది

Image Source: pexel

మెంతి గింజల పేస్ట్ రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది

Image Source: pexel

అలోవెరా జెల్ ను జుట్టుకు రాస్తే పొడిదనం తగ్గుతుంది

Image Source: pexel

లైట్‌ షాంపూను ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను నిలుపుకుంటుంది

Image Source: pexel

ప్రోటీన్ , ఐరన్ ఉన్న ఆహారం తీసుకోండి దీని సహాయంతో జుట్టు మూలాలు బలపడతాయి

Image Source: pexel

ఒత్తిడి తగ్గించుకోండి. మంచిగా నిద్ర పోవాలి. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుంది

Image Source: pexel

తడి జుట్టుతో దువ్వుకోవద్దు. దీనివల్ల జుట్టు రాలే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexel

జుట్టు చాలా ఎక్కువగా రాలుతుంటే డాక్టర్ ను సంప్రదించండి

Image Source: pexel