లిప్ స్టిక్ తయారీలో అనేక రసాయనాలు ఉపయోగిస్తారు

Published by: Raja Sekhar Allu

కెమికల్స్ వల్ల లిప్స్టిక్ రంగు ముదురు రంగులోకి మారుతుంది

Published by: Raja Sekhar Allu

చాలా లిప్‌స్టిక్‌లలో కార్మైన్ ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

కార్మైన్ అనేది ప్రధానంగా యుఎస్ లో కనిపించే ఒక గొంగళి పురుగు

Published by: Raja Sekhar Allu

ఈ గొంగళి పురుగు రక్తాన్ని తీసి ఎరుపు రంగు తయారు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

అది లిప్స్టిక్ కు సహజ రంగు , మృదుత్వం ఇస్తుంది

Published by: Raja Sekhar Allu

జీవి నుండి రంగు తయారవుతుంది కాబట్టి అది నాన్ వెజ్ గా పరిగణిస్తారు.

Published by: Raja Sekhar Allu

అయినప్పటికీ కొన్ని లిప్‌స్టిక్‌లలో కార్మైన్ ఉండదు

Published by: Raja Sekhar Allu

ఈ కార్మైన్ లేని లిప్‌స్టిక్ స్వచ్ఛమైన శాఖాహారం

Published by: Raja Sekhar Allu

లిప్ స్టిక్ కొనే ముందు తయారీ గురించి చదివితే వెజ్ ఆర్ నాన్ వెజ్ క్లారిటీ వస్తుంది.

Published by: Raja Sekhar Allu