ముఖంపై ఐస్ పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు - నష్టాలు

Published by: Khagesh
Image Source: pexel

ఐస్ పెట్టుకోవడం వల్ల ముఖం చల్లగా ,తాజాగా అనిపిస్తుంది

Image Source: pexel

తేలికపాటి ఎరుపుదనం తగ్గవచ్చు

Image Source: pexel

కొంత సమయం వరకు పోర్స్ చిన్నవిగా కనిపించవచ్చు

Image Source: pexel

మేకప్ వేసుకునే ముందు చర్మం మృదువుగా అనిపించవచ్చు

Image Source: pexel

ఐస్‌ను నేరుగా ముఖంపై ఎక్కువసేపు ఉంచవద్దు

Image Source: pexel

చాలా సున్నితమైన చర్మంలో మంట రావచ్చు

Image Source: pexel

ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారవచ్చు

Image Source: pexel

శుభ్రమైన గుడ్డలో చుట్టి 1 నుంచి 2 నిమిషాల వరకు మాత్రమే ఉంచండి.

Image Source: pexel

చర్మ వ్యాధి ఏదైనా ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి

Image Source: pexel